పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : ముచుకుందుని వృత్తాంతంబు

వ్వఁ డాపురుషుఁ డందేల నొక్కరుఁడు
వ్విధి నిద్రితుఁడై యుండఁ గోరె? 
ని చూపులఁ గాలవనుఁడు కాల
మేమి? ఆయన థఁ జెప్పవలయు”
నుఁడు నా శుకయోగి యా రాజచంద్రుఁ
నుఁగొని విస్మయలితుఁడై పలికె.   - 620
“కురువిభుఁ డిక్ష్వాకుకులవార్థి చంద్రుఁ
హితచంద్రుఁడు ప్రథనసాహసుఁడు
మాంధాతసుతుఁడు నిర్మలమతి సత్య
సంధాన్యుఁ డఖిలరాన్యశేఖరుఁడు
ముచికుందుఁ డనువాఁడు మును దేవతార్థ
లితస్థితిఁ బోరి సురలనోర్చె, 
నిని మెచ్చి యింద్రాది దేవతలు
తులితంబగు వరడ్గవే యనిన
నారాజు పెక్కండ్రు సురులతోడఁ
బోరాడి తనియకవో “నిద్రఁబోవ
మిండు నన్ను నెవ్వఁడు మేలుకొలుపుఁ
బొరివాఁడు భస్మమై పోయెడు” ననుచు
దివిజుల వీడ్కొని ధృతి నొక్కశైల
విరంబు సొచ్చి యవ్విధి నిద్రవొంద
రిమాయఁ బడెఁ గాలవనుఁ డీరీతి